Mathu Vadalara 2 – సూపర్ హిట్టయిన మత్తు వదలరా సినిమాకు సీక్వెల్ రెడీ అయింది. ఈసారి వెన్నెల కిషోర్, ఫరియా అబ్దుల్లా కూడా యాడ్ అయ్యారు.
Author: Telugu Global
Sridevi Vijaykumar – దాదాపు దశాబ్దం తర్వాత శ్రీదేవి విజయ్ కుమార్ రీఎంట్రీ ఇచ్చింది. అది కూడా తిరిగి హీరోయిన్ గా కావడం విశేషం.
Raj Tarun’s Bhale Unnade – భలే ఉన్నాడే సినిమా నుంచి మరో సాంగ్ వచ్చింది. విశ్వక్ సేన్ రిలీజ్ చేశాడు.
Nara Rohit – నారా రోహిత్ తాజా చిత్రం సుందరకాండ. ఈ సినిమా టీజర్ ను లాంచ్ చేశారు.
ఎమ్మెల్యే పిలుపు మేరకు కొంతమంది టీడీపీ కార్యకర్తలు, స్థానికులు కడప మేయర్ ఇంటి ముందు చెత్త పారబోశారు.
ఈవీఎంల లెక్కలు తేల్చాలని వైసీపీ అడుగుతోంది. అధికారులు మాత్రం వారి ముందు మాక్ పోలింగ్ నిర్వహించి సరిపెడుతున్నారు.
గల్లా పోటీ చేయకపోవడంతో ఆయన స్థానంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ ఘన విజయం సాధించడంతో పాటు కేంద్ర కేబినెట్‌లోనూ చోటు సంపాదించుకున్నారు.
ప్రస్తుతం మార్కెట్‌లో కల్తీ పదార్థాల హవా ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణ వస్తువుల నుంచి వంటింటి సరుకుల వరకూ అన్నింటిలో కల్తీ ఉంటోంది. వీటివల్ల ప్రజల సొమ్ము వృథా కావడమే కాకుండా ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయి.
మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ సాయి ధరమ్ తేజ్, తణుకులో అన్న క్యాంటీన్‌లో ప్లేట్లు కడగొచ్చుగా సేఫ్ హ్యాండ్స్‌తో అంటూ ట్వీట్ చేశారు.
అన్నం పెడతామని పిలిచి అవమానిస్తున్నారని వైసీపీ ఓ ట్వీట్ వేసింది. గతిలేక తినడానికి వస్తున్నారని ప్రజలను అవహేళన చేస్తారా..? అని ప్రశ్నించింది.