Author: Telugu Global

పొరుగు రాష్ట్రం తెలంగాణ కేంద్రం నుంచి 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చుకుంటే, ఏపీ నుంచి జగన్ కేవలం 5 మెడికల్ కాలేజీలకు అనుమతులు సాధించడమేంటని నిలదీసింది టీడీపీ.

Read More

అర్చకుల జీతాలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేద విద్యార్థులకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వబోతోంది.

Read More

అల్లు అర్జున్‌ తనకు ఫ్యాన్స్ ఉన్నారని ఊహించుకుంటున్నారని, ఆయన స్థాయి మరిచి మాట్లాడుతున్నాడంటూ బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Read More

పార్టీ తనకు సపోర్ట్ చేయలేదని, పార్టీ వల్ల తాను చాలా ఇబ్బందులు పడ్డానని అంటున్నారు బాలినేని. ప్రస్తుతానికి ఈవీఎంలపై పోరాటం చేస్తున్నానని, అది పూర్తయ్యాక అన్ని వివరాలు చెబుతానంటున్నారు.

Read More

ఎన్నికల రోజు సాయంత్రం ఆరుగంటలకు ప్రకటించిన పోలింగ్ శాతానికి, ఎన్నికల తర్వాత ప్రకటించిన లెక్కలకు చాలా తేడా ఉందని అన్నారు అంబటి రాంబాబు.

Read More

Tata Curvv – Hyundai Alcazar: హ్యుండాయ్ క్రెటా (Hyundai Creta), మ‌హీంద్రా స్కార్పియో (Mahindra Scorpio) ఆయా సెగ్మెంట్ల‌లో అత్య‌ధికంగా అమ్ముడ‌వుతున్న కార్లుగా నిలిచాయి.

Read More

వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే, విశాఖను పాలనా రాజధాని చేసి ఉంటే, రుషికొండ భవనాలు మరింత హైలైట్ అయ్యేవి. ఆరెండూ జరగలేదు కాబట్టి కూటమి ప్రభుత్వ హయాంలో ఆ భవనాలను ఏంచేస్తారనేది తేలాల్సి ఉంది.

Read More