2023లో పదవీకాలం ముగియడంతో.. సునీతను మరోసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు జగన్. ప్రస్తుతం 2029 మార్చి వరకు పదవీకాలం ఉంది.
Author: Telugu Global
Nani – తనకు చిరంజీవి బ్యాక్ గ్రౌండ్ ఉందంటున్నాడు నాని. దానికి అతడు చెప్పే లాజిక్ ఏంటో చూద్దాం..
Janaka Aithe Ganaka – సుహాస్ కొత్త సినిమా జనక అయితే గనుక. ఈ సినిమా ట్రయిలర్ వచ్చింది.
Faria Abdullah – మత్తు వదలరా 2లో హీరోయిన్ గా చేస్తోంది ఫరియా. ఆమె ఫస్ట్ లుక్ రిలీజైంది.
Rao Ramesh remuneration – ఒక సినిమాకు వర్క్ చేయడానికి రావు రమేష్ ఎంత తీసుకుంటారు? సినిమా సినిమాకు ఆయన పారితోషికం మారుతుందా?
Sandeep Reddy – రాబోయే నాలుగేళ్లలో రెండు సినిమాలు మాత్రమే చేస్తానంటున్నాడు సందీప్. ఆ సినిమాల వివరాలు కూడా బయటపెట్టాడు.
కొత్త నిర్ణయాల కంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నిలిపివేసే విషయంపైనే కేబినెట్ ఎక్కువగా కసరత్తు చేసినట్టు తెలుస్తోంది.
భారత కుస్తీ సంచలనం వినేశ్ పోగట్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందంటూ ఊహాగానాలు జోరందుకొన్నాయి.
స్వాతంత్ర్యానికి పూర్వమే 1932లో అధికారికంగా భారత్ ఆడిన తొలిటెస్టు మ్యాచ్ లో నాయకత్వం వహించిన సిక్సర్ల మొనగాడు, కర్నల్ కఠారి కనకయ్యనాయుడు మన తెలుగువాడే కావటం తెలుగుజాతికే గర్వకారణం.
ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి మాత్రం పట్టుబట్టి సీఐతో సారీ చెప్పించుకుని తన పంతం నెగ్గించుకున్నారు. అస్మిత్ రెడ్డి, సీఐతో సారీ చెప్పించుకోడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు.