జగన్ ఒంటెత్తు పోకడలు రాజకీయాలకు పనికి రావన్నారు మోపిదేవి వెంకట రమణ. సంక్షేమంపైనే దృష్టిపెట్టి, అభివృద్ధిని పట్టించుకోకపోవడం కూడా వైసీపీ ఓటమికి కారణం అని చెప్పారు.
Author: Telugu Global
సెప్టెంబర్-1 ఆదివారం సెలవు కాబట్టి రెండో తేదీ సోమవారం పెన్షన్లు పంపిణీ చేయొచ్చు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ముందురోజే పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుడుతోంది. దీనివల్ల రెండు లాభాలున్నాయి.
ఆ స్టోరీలు వింటుంటే, ఆ పార్టీ నేతల బిహేవియర్ గురించి తెలుసుకుంటుంటే అసహ్యం వేస్తుందని అన్నారు సీఎం చంద్రబాబు.
తాను పార్టీకి విధేయుడినని, నిబద్ధత, నిజాయితీ కలిగిన వైసీపీ కార్యకర్తనని చెప్పారు విజయసాయిరెడ్డి. జగన్ నాయకత్వంలో తాను అంకిత భావంతో పనిచేస్తానన్నారు.
ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డులో మిగులు నిధులు పొంగిపొరలుతున్నాయి. ఐపీఎల్ నిర్వహణతో బీసీసీఐ తలరాత ఒక్కసారిగా మారిపోయింది.
భారత బ్రాండ్ మార్కెట్లో ఇప్పుడు ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మను బాకర్ పేరే వినిపిస్తోంది.
ప్రమోషన్ల జాబితాకు వెంటనే ఆమోదముద్ర పడే అవకాశముంది. ఈలోగా ఈ విషయం బయటకు పొక్కింది.
ప్రొబయాటిక్స్‌ను ‘మంచి బ్యాక్టీరియా’ లేదా ‘సహాయక బ్యాక్టీరియా’ అంటారు. మామూలుగా బ్యాక్టీరియా అనగానే హానికరమైనవే అనుకుంటారు. కానీ, బ్యాక్టీరియాలో ఆరోగ్యానికి మేలు చేసేవి కూడా ఉన్నాయి.
మోపిదేవి జగన్‌కు అత్యంత సన్నిహితుడని, ఆయన ఓడినా MLC పదవి ఇచ్చి మంత్రిని చేశారని గుర్తుచేశారు. మోపిదేవి పార్టీ వీడతారని తాను అనుకోవడం లేదన్నారు.
పాత పార్టీకి, పదవులకు రాజీనామాలు చేసినవారికే తన పార్టీలో చోటిస్తానని చంద్రబాబు చెప్పడం విశేషం.