శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీపై ఆగ్రహం వ్యక్తమౌతున్నది. కల్తీపై పీఠాధిపతులు మండిపడగా.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీల నేతల డిమాండ్
Author: Raju Asari
ఆగస్టు 29న గ్రాండ్‌గా విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ మూవీ ఓటీటీలోనూ అలరించడానికి సిద్ధమైంది.
యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా ఉద్యోగిని అన్నా సెబాస్టియన్ పెరయిల్ మరణం బాధాకరమన్న కాంగ్రెస్ ఎంపీ ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు
2019 పునర్విభజన చట్టం ప్రకారం ఎన్నికైన ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వం నియమితులైన లెఫ్టినెంట్ గవర్నర్ కే ఎక్కువ అధికారాలు
ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీలోని రాజ్ నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆతిశీతోపాటు మరో ఐదుగురిని మంత్రులుగా ప్రమాణం చేయించనున్నారు.
అత్యధిక వయసు కెప్టెన్‌గా ఉంటూ క్యాలెండర్ ఇయర్లో వెయ్యికి పైగా పరుగులు చేసిన మొదటి బ్యాటర్‌గా నిలిచిన రోహిత్
రెండు వేర్వేరు కేసుల్లో హాష్ ఆయిల్, గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నఎస్వోటీ పోలీసులు
పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా నేహారెడ్డి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించిన అధికారులు తాజాగా మరోసారి కూల్చివేతలు చేపట్టారు.
తిరుమల కొండ పవిత్రతపై, లడ్డూ ప్రసాదాలపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివ్రత్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసిన సంజయ్
అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లను 50 బేస్ పాయింట్లు తగ్గించిన నేపథ్యంలో నిన్నటి ట్రేడింగ్ సెషన్‌లో రాణించిన రెండోరోజూ అదే బాటలో పయనిస్తున్నాయి.