Author: Raju Asari

ఇజ్రాయెల్‌ దాడుల్లో తమ నాయకుడు నస్రల్లా ప్రాణాలు కోల్పోయినట్లు తాజాగా వెల్లడి. ఆ చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ.

Read More

తాము జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా హతమైనట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. దీంతో ఇరాన్‌ అప్రమత్తమైంది. భద్రతా కారణాల రీత్యా ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం.

Read More