వలపు వీచికలు
BY Telugu Global7 Nov 2023 12:19 PM IST
![వలపు వీచికలు వలపు వీచికలు](https://www.teluguglobal.com/h-upload/2023/11/07/852351-valapu.webp)
X
Telugu Global Updated On: 7 Nov 2023 12:19 PM IST
చిరునవ్వు
వరమివ్వు
గుండెచెరువులో జారిపడ్డ జ్ఞాపకాల గులకరాయి నువ్వు..
క్షణక్షణం
రణం
నీ తలపుల్లోనే నాకు జననం మరణం
తరాలనలా..
అలరించేలా..
దేవతలొస్తారు భువికి కొందరు అప్పుడప్పుడు నీలా..
- తుల శ్రీనివాస్
Next Story