Telugu Global
Arts & Literature

కథలపోటీ ఫలితాలు

కథలపోటీ ఫలితాలు
X

ఓ సారి చూడండి ..అంతే !

(ప్రసన్నభారతి వాట్సప్ ప్రసార సంచిక)

<><><><><><><><><>

డా.భట్టిప్రోలు దుర్గా లక్ష్మీ ప్రసన్న స్మారక శోభకృతు ఉగాది వాట్సప్ కథల పోటీ 2023 ఫలితాలు


✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

డా.భట్టిప్రోలు దుర్గా లక్ష్మీ ప్రసన్న స్మారక శోభకృతు ఉగాది వాట్సప్ కథల పోటీకి మా అంచనాలను మించి అంతర్జాతీయ స్థాయిలో గడువులోగా 199 కథలు అందాయి .గడువు తరువాత అందిన ఓ పదికథల దాకా పోటీకి పరిగణించలేమని ఆ రచయిత(త్రు)లకు స్పష్టం చేయడం జరిగింది .

31 మంది రచయిత(త్రు)లు పోటీలో పాల్గొంటూ ఒకటి కన్నా ఎక్కువ కథలు పంపించారు .

అందిన కథలన్నీ డీకోడ్ చేసి ఏ కథ ఎవరు రాసారో తెలియకుండా

మరుగు పరచి న్యాయ నిర్ణేతకు ఎప్పటికప్పుడు పంపడం జరిగింది .

మా అభర్ధన మేరకు సీనియర్ మోస్ట్ ప్రముఖ కథా రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు ( విశాఖపట్టణం ) న్యాయనిర్ణేతగా

వ్యవహరించారు.

కథలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత న్యాయనిర్ణేత

1000 /-రూపాయల చొప్పున సమాన బహుమతి కి అర్హమైనవిగా ఎంపికచేసిన పదికథలు కాక

అదనంగా "ఓ సారి చూడండి ..అంతే !"

(ప్రసన్నభారతి

ప్రసారసంచిక )ప్రచురించ తలపెట్టిన "కథామంజరి "కథాసంకలనం లో ప్రచురణకు అర్హమైనవిగా మరో 15 కథలు ఎంపిక చేసారు .

మొత్తం ఆ పాతిక కథలతో ఉగాది నాటికి ప్రాయోజితులు శ్రీ భట్టిప్రోలు సీతా సత్యాంజనేయ శర్మ గారి సౌజన్యంతో

‘గంథ కుటి' ప్రచురణగా 'కథామంజరి'

(కథల సంకలనం)శోభకృతు ఉగాది నాటికల్లా

వెలువడగలదని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం !

మునుముందు ప్రసార సంచికలలో పంచుకోవడానికి అర్హమైన మరో 30 కథలు కూడా ఎంపిక చేయడం జరిగింది .

డా .భట్టిప్రోలు దుర్గా లక్ష్మీ ప్రసన్న స్మారక శోభకృతు ఉగాది వాట్సప్ కథలపోటీ న్యాయనిర్ణేతగా అంగీకరించి ,శ్రమకోర్చి వ్యవహరించిన

సీనియర్ మోస్ట్

ప్రముఖ కథారచయిత

శ్రీ ద్విభాష్యం రాజేశ్వరావు గారికి మా కృతజ్ఞతాభివందనాలు.

కథల ఎంపిక విషయంలో న్యాయ నిర్ణేతదే

తుది నిర్ణయం .ఈ విషయంలో ఎటువంటి ఉత్తరప్రత్యుత్తరాలు ,ఫోన్ లేక వాట్సప్ సంప్రదింపులూ

సాధ్యం కావని

రచయిత (త్రు)లకు మనవి .

పోటీ ఫలితాలు :

_____

10,000/-రూపాయల బహుమతి మొత్తం నుండి సమానంగా 1000 /-రూపాయల చొప్పున నగదు బహుమతి గెలుచుకున్న పది కథలూ ఆ కథా రచయిత(త్రు)లు :-

1. చింతాజలధి

-శ్రీధర (అమెరికా)

2 .లక్ష్యం

- జాస్తి రమాదేవి

(కోదాడ)

3 .ఆలంబన

-గొర్తి వాణీ శ్రీనివాస్

( విశాఖ పట్టణం)

4 .పరమం పవిత్రం

- వై .ఉషా కిరణ్

( దయాల్ బాగ్,ఆగ్రా)

5 .జీవనవేదం

- శ్రీనివాసరావు

తిరుక్కోవుళ్ళూరు

(విశాఖ పట్టణం)

6 .మా బడి మర్రిచెట్టు నీడన

- తెన్నేటి శ్యామకృష్ణ

( హైదరాబాద్)

7 .e -తరం

-జి.వి.శ్రీనివాస్,

(విజయనగరం)

8 .తల్లి వేరు

-గాజోజు నాగభూషణం

(కరీంనగర్)

9 .ఎక్కడ ఉన్నా ఏమైనా

-కస్తూరి రాజశేఖర్

(హైదరాబాద్)

10.గురివింద

-వేమూరి.సత్యవతి.

(విజయవాడ)



::::::::::::::::::::::::::::::::::::::::::::

బహుమతి కథల విజేతలందరికీ

అభినందనలు .వారి వారి గూగుల్ పే లేదా ఫోన్ పే లేదా పేటియం నెంబర్ కు నగదు బహుమతి 1000 /-రూపాయలు నిన్న

(మార్చి ఒకటవ తేదీ )నే పంపించడం జరిగింది

పై పదికథలతో బాటు

ఓ సారి చూడండి ..అంతే !"

(ప్రసన్నభారతి ప్రసారసంచిక )

ప్రచురించే 25 కథల కథాసంకలనం

" కథా మంజరి "లో ప్రచురణకు ఎంపికయిన మరో 15 కథల

వివరాలు ఇవి :

1 .షా

- శ్రీ పి ఎస్ నారాయణ

(హైదరాబాద్)

2. బంధం

-శ్రీమతి కె .కనకదుర్గ

( గుంటూరు)

3.మేలు చేయని ఉపకారం -

రా.శా. ( హైదరాబాద్)

(రాయప్రోలు వెంకటరమణ శాస్త్రి)

4 . జీవిత కాలం లేటు

-శ్రీ పి.వి.ఆర్. శివకుమార్

(ముంబై)

5 . రుద్రావాసము

శ్రీమతి వాడపల్లి

పూర్ణ కామేశ్వరి

(చెన్నై )

6 . జిందగీ ఏక్ సఫర్

-. శ్రీమతి కోటమర్తి రాధా

హిమబిందు

( హైదరాబాద్)

7 .గొంతులో ముల్లు-

శ్రీ పి. వి.బి.

శ్రీరామమూర్తి

( విజయనగరం)

8 .రేపటి చూపు

-శ్రీ కూర చిదంబరం

( హైదరాబాద్)

9 . దివ్యదర్శనం

- శ్రీ మతి మణి

వడ్లమాని

( హైదరాబాద్)

10 . నీలిరంగు వెండి జరీచీర

-నల్లబాటి రాఘవేంద్రరావు

(రామచంద్రపురం)

11 .కనువిప్పు

-స్వాతి శ్రీపాద ( హైదరాబాద్)

12 . బ్రతుకు బాట

- శ్రీమతి ఉప్పులూరి

మధుపత్ర శైలజ (హైదరాబాద్)

13 .శాశ్వత చిరునామా

-శ్రీ బి.వి.రమణమూర్తి

( విశాఖ పట్నం)

14 .సంధ్యారాగం

- శ్రీమతి తెలికిచెర్ల

విజయలక్ష్మి

( హైదరాబాద్)

15 .పుట్టినిల్లు-

శ్రీమతి కె .గీత

( విశాఖ పట్టణం)

:::::::::::::::::::::::::::::::::::::::::::

మునుముందు ప్రసార సంచికలలో పంచుకోవడానికి సాధారణ కథలుగా మరో ముప్ఫయ్ కథలు ఎంపిక చేసాం !

డా.భట్టిప్రోలు దుర్గా లక్ష్మీ ప్రసన్న స్మారక శోభకృతు ఉగాది వాట్సప్ కథలపోటీలో పుస్తకం లో ప్రచురణకు కాకుండా మామూలుగా ప్రసార

సంచికలో వేయటానికి మాత్రం ఎంపిక అయిన కథలు .

1 )ప్రాప్తాప్రాప్తాలు- బి లక్ష్మీ గాయత్రి -(విశాఖపట్టణం)

2 )వసంతం- బి నర్సన్ –(నిజాంపేట ,హైదరాబాద్)

3)అమ్మానాన్న- భాగవతుల భారతి -శ్రీమతి భాగవతుల భారతి –(ఖమ్మం)

4 )సాంగత్యం- పివి శేష రత్నం -(విశాఖ పట్టణం )

5 )చుప్- సింహప్రసాద్ -(హైదరాబాద్ )

6)శిక్ష- గోగినేని రత్నాకర్ -(తెనాలి)

7)దిష్టి- పొన్నాడ సత్య ప్రకాష్ రావు -(విజయవాడ)

8 )యానం- మైలవరపు స్ఫురిత -శ్రీహరికోట)

9 ) మమత విరిసిన వేళ-కొండపల్లి నిహారిణి (వాషింగ్టన్)

10 )తీరిన కోరిక -గంటి విశాల. (అమలాపురం )

11 )సందుక -శ్రీమతి రంగరాజు పద్మజ (హైదరాబాద్)

12 )జీవితంతో లాటరీ -

శ్రీ వడ్లమన్నాటి గంగాధర్ –(విశాఖపట్టణం)

13 )ఇది మీకు తగునా -శ్రీ దుర్గం భైతి –(రామునిపట్ల ,సిద్దిపేట)

14 )మరో మారు -

శ్రీ బి.వి.డి.ప్రసాదరావు –(హైదరాబాద్)

15)వంటింటి భాగోతం -గొల్లపూడి విజయ (సిడ్నీ,ఆస్ట్రేలియా)

16 )అమ్మదనం -శ్రీ తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి –(కామారెడ్డి)

17 )మనం మన ఊరు --శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ –(చెన్నై )

18)జీవన సాపేక్షం -శ్రీమతి భాగవతుల భారతి –(ఖమ్మం)

19)పంజరం -డా.కె.పద్మలత –(హైదరాబాద్)

20 )నిర్ణయం -శ్రీమతి బి.కళాగోపాల్ –(నిజామాబాద్)

21)ఆడదే ఆధారం-శ్రీమతి ఎల్.విజయదుర్గ –(కృష్ణపురం ,ప్రకాశం)

22)ఆశించి.... శ్రీమతి రావుల కిరణ్మయి –(హనుమకొండ)

23)దండం దశగుణం భవేత్- శ్రీమతి దామరాజు విశాలాక్షి -(కెనడా)

24)చిన్న తల్లి - శ్రీ నన్ద త్రినాథ రావు

(పాట్నా,బీహార్)

25)పిన్నిగారు -శ్రీమతి రామాయణం పద్మజ (సికిందరాబాద్)

26 )కుర్చీ -ఆకెళ్ళ సూర్యనారాయణ మూర్తి ( హైదరాబాద్)

27)ఆమె -నామని సుజనాదేవి

( కాజీపేట)

28. అదృష్టమా కష్టపడటమా--శ్రీ కొడాలి శివకృష్ణ –(వెంగళ్ళాంపల్లి నంద్యాల)

29) తీపిగురుతులు-తిరుమల శ్రీ -(హైదరాబాద్ )

30)దోపిడీ

-పెయ్యేటి రంగారావు

(నార్త్ కెరొలినా ,అమెరికా)

ఈ కథలన్నీ వీలువెంట ఓ సారి చూడండి ....అంతే ! (ప్రసన్నభారతి వాట్సప్ ప్రసారసంచిక)లో పంచుకోవడంజరుగుతుంది .అయితే ఈ క్రమంలోనే ప్రచురించాలన్న నియమం లేదని గమనించ గోరుతున్నాం !అలాగే ఎన్నిక చేసిన కథలు తెలుగు గ్లోబల్ డాట్ కామ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ పేజీలో కూడా నమోదు చేయబడతాయి

పోటీలో పాల్గొన్న

ప్రతి రచయిత (త్రి)కీ

పార్టిసిపేషన్

డిజిటల్ సర్టిఫికెట్ గా అభినందన పత్రం ఈ సరికే వారివారి వాట్సప్ నెంబర్ల కు పంపించాము .

ఎంతో ఉత్సాహంగా పాల్గొని శోభకృతు ఉగాది కథల పోటీని విజయవంతం చేసిన రచయిత (త్రు)

లందరికీ పేరుపేరునా మరోమారు మా కృతజ్ఞతలు .

న్యాయనిర్ణేత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు (విశాఖపట్టణం)గారికి,

ప్రాయోజకులుగా ఎంతగానో ప్రోత్సహిస్తున్న డా.భట్టిప్రోలు సీతారామ సత్యాంజనేయ శర్మ గారికి నమస్సులు.

మీ ఆదరాభిమానాలు

ఇలాగే ఉండేలా సదా

ఓ సారి చూడండి ..అంతే !

సదా మీ



First Published:  2 March 2023 8:18 PM IST
Next Story