Share WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email ఏమని చెప్పను నా హృదయా వేదన ఎలా తీరును నా ఆరాధనా కాన రానంత దూరాన నీవు కలుసుకో లేని స్థితిలో నేను అయినా నీవే నా కళ్ళలో కదులుతూ నన్నుక్కిరి బిక్కిరి చేస్తున్నావూ తీపిబాధను రగిలిస్తున్నావు గుండె కోతను మిగిలిస్తున్నావు -పున్నయ్య పాతకోటి Hrudaya Vedana Telugu Kavithalu