Share WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email మొగ్గలోని అందం విచ్చుకుంటొ్ంది మనసులను రంజింప చేస్తోంది ముచ్చటైన సుమసోయగాన్ని ముట్టుకోకండి ముడుచుకు పోతుందేమో ! -పొత్తూరి సుబ్బారావు Mogga Telugu Kavithalu