Telugu Global
Arts & Literature

ఫిబ్రవరి 21 కనక్ ప్రవాసి..14 వ వర్థంతి

కనక్ ప్రవాసి 2010, ఫిబ్రవరి 21వ తేదీన కాకినాడలో మరణించారు.

ఫిబ్రవరి 21  కనక్ ప్రవాసి..14 వ వర్థంతి
X

కనక్ ప్రవాసి కలంపేరున ప్రసిద్ధులైన కథారచయిత చామర్తి కనకయ్య తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితులు .వీరు తూర్పు గోదావరి జిల్లా, ఆలమూరు గ్రామంలో 1933, అక్టోబర్ 24వ తేదీనజన్మించారు .

ఇంగ్లీషు తెలుగు భాషలలో పట్టభద్రులై తెలుగు అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్‌గా పనిచేసి పదవీవిరమణచేశారు .

వీరి రచనలలో అద్దానికి అటూ ఇటూ,

ఒప్పందం,ఆంధ్రరత్న దుగ్గిరాలగోపాలకృష్ణయ్య,పతివ్రత,ఇంద్రధనుస్సులో సంగీతం,విరజాజి మరుమల్లి. మొదలైనవి ప్రసిద్ధాలు

2006లో తెలుగు విశ్వవిద్యాలయం వారిచే బుర్రా వెంకటసుబ్రహ్మణ్యం స్మారక పురస్కారంఅందుకున్నారు

కనక్ ప్రవాసి 2010, ఫిబ్రవరి 21వ తేదీన కాకినాడలో మరణించారు

First Published:  21 Feb 2023 8:40 PM IST
Next Story