స్నేహము
BY Telugu Global10 Jun 2023 7:27 PM IST

X
Telugu Global Updated On: 10 Jun 2023 7:27 PM IST
స్నేహము సృష్టిలొ తీయన
మాధుర్యము నింపు బ్రతుకు
కర్ధమునిచ్చున్
స్నేహముపంచును ప్రేమను అనుబంధము గూర్చుకురియు
ఆత్మీయతనున్
స్నెహము ఆప్తత మిత్రత అన్యోన్యనురాగరమ్య భావననింపున్
స్నేహము స్నిగ్ధ మనోహర సుమగంధము లలుకు'తోట'
తేనియ ఊటన్!
-చింతలచెరువు మోహనరావు
సికింద్రాబాద్.
Next Story