Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Sunday, September 21
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Andhra Pradesh

    అన్నీ మీ కులపోళ్లకేనా..?

    By Telugu GlobalJuly 27, 20241 Min Read
    అన్నీ మీ కులపోళ్లకేనా..?
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    టీడీపీ ఆధికారంలోకి వచ్చాక, అన్ని కీలక పోస్టింగ్ లు కమ్మవాళ్లకే కట్టబెడుతున్నారంటూ మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. చివరకు టీటీడీ అడిషనల్ ఈవో పోస్ట్ కూడా కమ్మవారికే ఇచ్చారని గుర్తు చేశారు. టీటీడీ చైర్మన్ పదవి కూడా కమ్మవారికే ఇవ్వబోతున్నట్టు సమాచారం ఉందన్నారు. ఢిల్లీలో ఏపీ ప్రతినిధిగా కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇచ్చారని, ఇదెక్కడి న్యాయం అని ట్విట్టర్లో నిలదీశారు. ఆయా పోస్ట్ లకు కమ్మవారు మినహా మిగతా ఎవరూ పనికిరారు అని చంద్రబాబు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు విజయసాయి రెడ్డి.

    TDP has appointed Kammas in all key positions including additional E.O of TTD. Now, they are looking to appoint a Kamma as the Chairman of TTD Board and another person from the same community as the Special Representatiive AP in Delhi. @ncbn, do you not believe that people from…

    — Vijayasai Reddy V (@VSReddy_MP) July 27, 2024

    చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకమాట, ప్రతిపక్షంలో ఉంటే మరో మాట మాట్లాడతారని ఆయనవి డబుల్ స్టాండర్స్డ్ అని ఎద్దేవా చేశారు విజయసాయి రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లెక్కకు మిక్కిలి హామీలు ఇస్తారని, అధికారంలోకి వచ్చాక మాత్రం వాటన్నిటినీ అటకెక్కిస్తారని, కేవలం తన కుటుంబం, తన కులపోళ్లకోసం మాత్రమే ఆయన ఆలోచిస్తారని చెప్పారు. బాబు పాలనలో సమగ్రతకు చోటేది అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి.

    విజయసాయి రెడ్డి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అనే లెక్కలు తీస్తున్నారు నెటిజన్లు. అమరావతికోసం చంద్రబాబు తాపత్రయ పడింది కూడా ఆ సామాజిక వర్గం కోసమేనని విమర్శిస్తున్నారు కొందరు.  

    Vijayasai Reddy vsr tweet
    Previous Articleమొబైల్ మార్కెట్లోకి కొత్త బ్రాండ్! త్వరలోనే రెండు మొబైల్స్ లాంఛ్!
    Next Article అతివేగం.. ఒకే కుటుంబంలోని 8 మంది దుర్మరణం
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.