ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనున్నది. నూతన సీఎస్ విజయానంద్ వచ్చే ఏడాది నవంబర్ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు.
Previous Articleవరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కు సౌత్ ఆఫ్రికా!
Next Article ప్రొ కబడ్డీ సీజన్-11 విజేతగా హర్యానా స్టీలర్స్
Keep Reading
Add A Comment