ఏపీలో జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు వీళ్లే
ఉత్తర్వులు జారీచేసిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొందరు మంత్రులకు రెండు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఏ జిల్లాకు ఏ మంత్రి ఇన్‌ఛార్జి అన్నది ఆ వివరాలు.
శ్రీకాకుళం-కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం-వంగలపూడి అనిత
పార్వతీపురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ-అచ్చెన్నాయుడు
విశాఖపట్నం-డోలా బాలవీరాంజనేయస్వామి
అల్లూరి సీతారామరాజు-గుమ్మిడి సంధ్యారాణి
అనకాపల్లి-కొల్లు రవీంద్ర
కాకినాడ-పొంగూరు నారాయణ
తూర్పుగోదావరి-నిమ్మల రామానాయుడు
ఏలూరు- నాదెండ్ల మనోహర్
పశ్చిమగోదావరి, పల్నాడు-గొట్టిపాటి రవికుమార్
ఎన్టీఆర్-సత్యకుమార్ యాదవ్
కృష్ణా-వాసంశెట్టి సుభాష్
గుంటూరు-కందుల దుర్గేష్
బాపట్ల-కొలుసు పార్థసారథి
ప్రకాశం-ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు-ఎండీ ఫరూక్
నంద్యాల-పయ్యావుల కేశవ్
అనంతపురం-టీజీ భరత్
శ్రీసత్యసాయి, తిరుపతి-అనగాని సత్యప్రసాద్
వైఎస్‌ఆర్-ఎస్. సవిత
అన్నమయ్య- బీసీ జనార్ధన్‌రెడ్డి
చిత్తూరు- మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి