ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా మధుమూర్తి
ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్
BY Raju Asari21 Dec 2024 12:50 PM IST

X
Raju Asari Updated On: 21 Dec 2024 12:50 PM IST
ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా మధుమూర్తి నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యుడిగా ప్రొఫెసర్ మధుమూర్తి ఉన్నారు.
Next Story