హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నగేశ్‌ భీమపాక సంచలన తీర్పు

ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన పిటిషనర్‌కు రూ. కోటి జరిమానా విధింపు;

Advertisement
Update:2025-03-18 12:06 IST

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నగేశ్‌ భీమపాక సంచలన తీర్పు వెలువరించారు. ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన పిటిషనర్‌కు రూ. కోటి జరిమానా విధించారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయాన్ని దారి వేరే బెంచ్‌ వద్ద పిటిషన్లు దాఖలు చేయడంపై న్యాయమూర్తి మండిపడ్డారు. హైకోర్టును తప్పుదోవ పట్టించేలా రిట్‌ పిటిషన్లు వేయడంపై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక సీరియస్‌ అయ్యాఉ. ఇది అత్యంత భారీ జరిమానాగా న్యాయవాద వర్గాల్లో చర్చ జరుగుతున్నది. 

Tags:    
Advertisement

Similar News