గణతంత్ర వెలుగు జిలుగుల్లో సెక్రటేరియట్
ఆకట్టుకున్న లైటింగ్.. సెల్ఫీలతో హైదరాబాదీల కోలాహలం
Advertisement
తెలంగాణ సెక్రటరీయట్ గణతంత్ర వెలుగు జిలుగుల్లో కాంతులీనుతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన లైటింగ్ తో అందరినీ కట్టిపడేస్తుంది. త్రివర్ణ సెక్రటేరియట్ నీడ హుస్సేన్ సాగర్ లో మరింత మంత్రముగ్దులను చేస్తోంది. గణతంత్ర వెలుగు జిలుగుల్లో ఉన్న సెక్రటేరియట్ ముందు సెల్ఫీలు, ఫొటోలతో నగరవాసులు సందడి చేశారు. ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పెద్ద ఎత్తున ఇక్కడ ఫొటోలు దిగారు.
Advertisement