మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలో చిరుత కలకలం

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో చిరుత కలకలం సృష్టించింది. మియాపూర్‌ మెట్రో స్టేషన్‌కు సమీపంలో చిరుత సంచరిస్తూ కనిపించింది.

Advertisement
Update:2024-10-18 21:11 IST

హైదరాబాద్ మియాపూర్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. మెట్రోస్టేషన్‌ సమీపంలో ఓ గుట్టపై చిరుత తిరుగుతోంది. చిరుత సంచారంతో భయాందోళనకు స్థానికులు గురవుతున్నారు.అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందజేశారు. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Tags:    
Advertisement

Similar News