టీమిండియా బ్యాటింగ్.. టాస్ గెలిచిన సఫారీలు
భారత్‌తో మూడో టీ20లో దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్ర్కమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
టీమిండియాతో మూడో టీ20లో దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్ర్కమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా ఆల్ రౌండర్ రమన్‌దీప్ సింగ్ అంతార్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగింది. పేసర్ అవేశ్ ఖాన్ స్థానంలో మరో పేసర్ రమణ్‌దీప్ సింగ్‌కు అరంగేట్ర అవకాశం ఇచ్చింది.
తుది జట్లు..
భారత్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.
దక్షిణాఫ్రికా: ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో యన్సెన్, ఆండిల్ సిమిలానే, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లూథో సిపమ్లా.