అద్వానీకి అస్వస్థత
ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స అందిస్తున్న డాక్లర్లు
Advertisement
మాజీ ఉప ప్రధాని అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం ఆయనను ఢిల్లీలోని అపోలో అస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని జాతీయ మీడియాలోకథనాలు పేర్కొన్నాయి. ఆగస్టులో కూడా ఆయన వృద్ధాప్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. అదే నెల మొదటి వారం రెండు రోజుల పాటు దవాఖానలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అంతకుముందు ఎయిమ్స్‌లో ఆయన చికిత్స పొందారు.
Advertisement