సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలమల్లేష్ మృతి
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు బాల మల్లేశ్ గుండెపోటుతో కన్నుమూశారు.
Advertisement
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు బాల మల్లేశ్ గుండెపోటుతో కన్నూమూశారు. సైనిక్ పూరిలో ఓ హాస్ఫిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై సీపీఐ జాతీయ కార్యదర్మి నారాయణ స్పందిస్తూ..నాయకుడు మల్లేశ్ మృతి అత్యంత విషాదకరమని తెలిపారు. విద్యార్ధి దశ నుంచి మల్లేశ్ అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. ఆయన భౌతికాయాన్ని యాప్రాల్ లోని ఆయన నివాసానికి తీసుకువెళ్తుమని కుటుంబ సభ్యులు తెలిపారు.
Advertisement