పెళ్లి అంటే భయం..రొమాన్స్ అంటే చాలా ఇష్టం : శ్రుతి హాసన్

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

Advertisement
Update:2024-12-26 21:13 IST

ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఆమె తన ప్రియుడు శాంతనుతో పెళ్లి చేసుకుంటారని ఊహగాహనులు రాగా దీనిని ఆమె ఖండించారు. వివాహం ఎప్పుడు చేసుకుంటారో అడగటం ఇక ఆపేయండంటూ కోరారు. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ డేటింగ్‌లో ఉండేందుకు ఇష్టపడతా నాకు రోమాన్స్ అంటే ఇష్టం. ఒకరితో నున్న నేను ఎక్కువగా అటాచ్ చేసుకోవాలంటే కొంచెం భయాంగా ఉంటుంది. అని చెప్పుకొచ్చారు.. దిల్లీకి చెందిన ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికతో ప్రేమలో ఉన్నట్టు నాలుగేళ్ల క్రితం ప్రకటించిన శ్రుతిహాసన్‌.. ఇటీవలే అతనితో విడిపోయింది.

ఈ విషయాన్ని ధృవీకరిస్తూ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ కూడా పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూలో చెప్పిన సమాధానాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నటి సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'క్షణం', 'గూఢచారి' లాంటి బ్లాక్​బస్టర్‌ సినిమాలకు ఫోటోగ్రఫీ డైరెక్టర్​గా పనిచేసిన షనైల్ డియో ఈ సినిమాతో డైరెక్టర్​గా పరిచయం కానున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో వేర్వేరుగా షూటింగ్ జరుపుతామని మూవీ టీమ్ తెలిపింది

Tags:    
Advertisement

Similar News