Silver- Gold Rates | రూ.లక్ష దాటిన కిలో వెండి.. అదే బాటలో బంగారం..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా దేశంలోని పలు నగరాల్లో బుధవారం కిలో వెండి ధర రూ.1,200 పెరిగి రూ.1,02,200లకు చేరుకున్నది. మరోవైపు 24 క్యారట్ల బంగారం ధర తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో రూ.270 పెరిగి రూ.73,910 వద్ద స్థిర పడింది.
Silver- Gold Rates | అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో వెండి, బంగారం ధరలు ధగధగ మెరుస్తున్నాయి. బంగారాన్ని మించి వెండి ధర పైపైకి దూసుకెళ్తున్నది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా దేశంలోని పలు నగరాల్లో బుధవారం కిలో వెండి ధర రూ.1,200 పెరిగి రూ.1,02,200లకు చేరుకున్నది. మరోవైపు 24 క్యారట్ల బంగారం ధర తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో రూ.270 పెరిగి రూ.73,910 వద్ద స్థిర పడింది.
దేశంలోని ప్రధాన నగరాల్లోని తులం బంగారం ధరలు ఇలా
సిటీ పేరు - 22 క్యారట్ల బంగారం - 24 క్యారట్ల బంగారం - 18 క్యారట్ల బంగారం (రూ..ల్లో)
చెన్నై ------ 67,750 ------ ------ 73,910 ----- --- --- 55,500
ముంబై ------ 67,100 ----- ------ 73,200 ----- --- 54,900
ఢిల్లీ ------- 67,250 ----- ----- 73,350 ----- ----- 55,030
కోల్‌కతా ----- 67,100 ----- 73,200 ----- 54,900
బెంగళూరు ---- 67,100 ----- 73,200 ----- 54,900
హైదరాబాద్ -- 67,100 ----- 73,200 ------ 54,900
తిరువనంతపురం - 67,100 ----- 73,200 ---- 54,900
పుణె ----- 67,100 ----- ------ 73,200 ------- ----- 54,900
వడోదర ----- 67,150 ----- 73,250 ----- 54,940
అహ్మదాబాద్ ---- 67,150 ----- 73,250 ----- 54,940
జైపూర్ ------ 67,250 ----- 73,350 ---- 55,030
లక్నో --------67,250 ----- 73,350 ---- 55,030
కోయంబత్తూరు ---- 67,750 ----- 73,910 ----- 55,500
మదురై ------ 67,750 ----- 73,910 ----- 55,500
విజయవాడ --- 67,100 ----- 73,200 ----- 54,900
పాట్నా ----- 67,150 ----- 73,250 ------ 54,940
నాగ్‌పూర్ ---- 67,100 ----- 73,200 ---- 54,900
చండీగఢ్ ----- 67,250 ----- 73,350 ---- 55,030
సూరత్ ----- 67,150 ----- 73,250 ----- 54,940
భువనేశ్వర్ ----- 67,100 ----- 73,200 ----- 54,900
మంగళూరు ----- 67,100 ----- 73,200 ----- 54,900
విశాఖపట్నం ----- 67,100 ----- 73,200 ----- 54,900
మైసూర్ ----- 67,100 ----- 73,200 ----- 54,900
సేలం ----- 67,750 ----- 73,910 ----- 55,500
రాజ్‌కోట్ ----- 67,150 ----- 73,250 ----- 54,940
అయోధ్య ----- 67,250 ----- 73,350 ----- 55,030
దేవనగిరె ----- 67,100 ----- 73,200 ----- 54,900
బళ్లారి ----- 67,100 ----- 73,200 ----- 54,900
గుర్‌గావ్ ----- 67,250 ----- 73,350 ----- 55,030
ఘజియాబాద్ ----- 67,250 ----- 73,350 ---- 55,030
నోయిడా ----- 67,250 ----- 73,350 ------ 55,030
వెల్లూర్ ----- 67,750 ----- 73,910 ---- 55,500
అమరావతి----- 67,100 ----- 73,200 ----- 54,900
గుంటూరు ----- 67,100 ----- 73,200 ----- -----54,900
కాకినాడ ----- 67,100 -----73,200 ------ 54,900
తిరుపతి ----- 67,100 ----- 73,200 ---- 54,900
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరవరలు ఇలా
సిటీ కిలో వెండి ధర (రూ.ల్లో)
చెన్నై- 1,02,200
ముంబై - 97,700
ఢిల్లీ - 97,700
కోల్‌కతా - 97,700
బెంగళూరు - 95,250
హైదరాబాద్ - 1,02,200
తిరువనంతపురం - 1,02,200
పుణె - 97,700
వడోదర - 97,700
అహ్మదాబాద్ - 97,700
జైపూర్ - 97,700
లక్నో - 97,700
కోయంబత్తూర్ - 1,02,200
మదురై -1,02,200
విజయవాడ - 1,02,200
పాట్నా - 97,700
నాగ్‌పూర్- 97,700
చండీగఢ్ 97,700
సూరత్ - 97,700
భువనేశ్వర్ - 1,02,200
మంగళూరు - 95,250
విశాఖపట్నం -1,02,200
నాసిక్ - 97,700
మైసూర్ - 95,250
సేలం - 1,02,200
రాజ్‌కోట్ - 97,700
త్రిచి - 1,02,200
అయోధ్య - 97,700
కటక్ - 1,02,200
దేవనగిరె- 95,250
బళ్లారి - 95,250
గుర్‌గావ్ - 97,700
ఘజియాబాద్ - 97,700
నోయిడా - 97,700
అమరావతి - 1,02,200
గుంటూరు - 1,02, 200
నెల్లూరు - 1,02, 200
కాకినాడ - 1,02,200
తిరుపతి - 1,02,200
కడప- 1,02,200
అనంతపూర్ - 1,02,200
వరంగల్ - 1,02,200
నిజామాబాద్ - 1,02,200
ఖమ్మం - 1,02,200
గోవా - 95,250
కుంభకోణం - 1,02,200
ధర్మపురం - 1,02,200
దిండిగల్ - 1,02,200
తూత్తుకూడి - 1,02,200
కడలూర్ - 1,02,200
కాంచీపురం - 1,02,200
కృష్ణగిరి - 1,02,200
విల్లుపురం - 1,02,200
తిరువన్నమలాయి - 1,02,200
హొసూర్- 1,02,200
కన్యాకుమారి - 1,02,200
నాగపట్నం - 1,02,200
విరుద్ధ్ నగర్ 1,02,200
మొహలీ - 97,700
పెరంబలూర్ - 1,02,200
కొడైకెనాల్ - 1,02,200
ఊటీ - 1,02,200
రామేశ్వరం - 1,02,200
శివగంగాయి - 1,02,200
తిరువరూర్ - 1,02,200
మీరట్ - 97700
గువాహటి - 97700
రాయ్‌పూర్ - 97700
జలగావ్ - 97,700
రాజమండ్రి -1,02,200
బెల్గాం - 95,250
త్రిసూర్ - 1,02,200
పుదుచ్చేరి - 1,02,200