Gold and Silver Price: నేడు (20-11-2022) ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price today: 24 క్యారెట్ల ధర రూ.160 తగ్గి రూ.53,020 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధరపై రూ.300 మేర తగ్గింది.ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

Advertisement
Update:2022-11-20 08:48 IST

బంగారం ధర తగ్గితే పదుల్లో లేదంటే రూ.200 లోపే తగ్గుతోంది. పెరిగితే మాత్రం ఒక్కోసారి దాదాపు వెయ్యి రూపాయల వరకూ పెరుగుతోంది. నిన్న కేవలం పది రూపాయలు తగ్గిన బంగారం ధర నేడు మరి కాస్త కనికరించి రూ.160 వరకూ తగ్గింది. నిజానికి దీనిని కూడా తగ్గినట్టుగా భావించకూడదు. స్థిరంగానే అనుకోవాలి. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 వేలకు చేరువలో ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53 వేలు దాటేసింది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.150 తగ్గి రూ.48,600 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.160 తగ్గి రూ.53,020 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధరపై రూ.300 మేర తగ్గింది.ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ.48,600.. రూ.53,020

విజయవాడలో రూ.48,600.. రూ.53,020

విశాఖలో రూ.48,600.. రూ.53,020

చెన్నైలో రూ.49,250.. రూ.53,730

బెంగళూరులో రూ.48,650.. రూ.53,070

కేరళలో రూ.48,600.. రూ.53,020

ముంబైలో రూ.48,600.. రూ.53,020

ఢిల్లీలో రూ.48,800.. రూ.53,170

కోల్‌కతాలో రూ.48,600.. రూ.53,020



వెండి ధర:

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,500

విజయవాడలో రూ.65,500

విశాఖలో రూ.65,500

చెన్నైలో రూ.67,500

బెంగళూరులో రూ.67,500

కేరళలో రూ.67,500

ముంబైలో రూ.60,900

ఢిల్లీలో రూ.60,900

కోల్‌కతాలో రూ.60,900

Tags:    
Advertisement

Similar News