మస్తాన్ సాయి కుటుంబాన్ని దర్గా ధర్మకర్తల బాధ్యత నుంచి తప్పించండి
ఏపీ గవర్నర్ కు లావణ్య లాయర్ లేఖ
Advertisement
డ్రగ్స్ తో పాటు యువతుల జీవితాలతో ఆడుకొని అనేక నేరాల్లో పాలు పంచుకున్న మస్తాయిసాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని నటి లావణ్య అడ్వొకేట్ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లేఖ రాశారు. మస్తాయి సాయి నేరాల వల్ల గుంటూరు దర్గా పవిత్రతకు భంగం వాటిల్లుంతుందని లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, గుంటూరు కలెక్టర్, మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీకి లావణ్య అడ్వొకేట్ వేర్వేరు లేఖలు రాశారు.
Advertisement