ఆగిన సర్కారువారి పాట

కరోనా దెబ్బ సర్కారువారి పాటపై కూడా పడింది. మహేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇలా ప్రారంభమై, అలా ఆగిపోయింది. 2 వారాల పాటు సర్కారువారి పాట షూటింగ్ నిలిపివేస్తున్నట్టు యూనిట్ అంతర్గతంగా అందరికీ సమాచారం అందించింది. ఉగాది సందర్భంగా సర్కారువారిపాట సినిమాకు సంబంధించి హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ ప్రారంభించాడు మహేష్. అలా షూటింగ్ మొదలుపెట్టిన కొన్ని రోజులకే యూనిట్ లో ఏకంగా ఆరుగురికి వైరస్ సోకింది. దీంతో షూటింగ్ ఆపేసి అంతా క్వారంటైన్ […]

Advertisement
Update:2021-04-18 09:26 IST

కరోనా దెబ్బ సర్కారువారి పాటపై కూడా పడింది. మహేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇలా
ప్రారంభమై, అలా ఆగిపోయింది. 2 వారాల పాటు సర్కారువారి పాట షూటింగ్ నిలిపివేస్తున్నట్టు యూనిట్
అంతర్గతంగా అందరికీ సమాచారం అందించింది.

ఉగాది సందర్భంగా సర్కారువారిపాట సినిమాకు సంబంధించి హైదరాబాద్ లో రెండో షెడ్యూల్
ప్రారంభించాడు మహేష్. అలా షూటింగ్ మొదలుపెట్టిన కొన్ని రోజులకే యూనిట్ లో ఏకంగా ఆరుగురికి
వైరస్ సోకింది. దీంతో షూటింగ్ ఆపేసి అంతా క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.

సర్కారువారి పాట సినిమా షూటింగ్ లేట్ అవ్వడానికి కారణం కరోనా. వైరస్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టిన
తర్వాత దుబాయ్ లో ఫస్ట్ షెడ్యూల్ జరిపారు. అది సజావుగానే సాగింది. ఇక రెండో షెడ్యూల్ స్టార్ట్
చేద్దామనే టైమ్ కు సెకెండ్ వేవ్ మొదలైంది. అందుకే ఫారిన్ షెడ్యూల్ ఆపేసి మరీ లోకల్ గా షూట్ ప్లాన్
చేశారు. అయినప్పటికీ కరోనా ప్రభావం పడింది. షూటింగ్ నిలిచిపోయింది.

Tags:    
Advertisement

Similar News