పనిలేని కంపారిజన్‌తో ఇద్దరికీ గొడవ పెడుతున్నరా?

సినిమారంగంలో కాని థియేటర్‌లో గాని, ఒకొక్క నటుడిది ఒక్కో టాలెంట్. మనకు ఇప్పుడున్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో ‘ది బెస్ట్ ‘ అని అనిపించుకునే వారిలో ప్రకాష్ రాజ్ మరియు రావు రమేష్ తప్పక ముందు వరుసలో ఉంటారు. ఇటీవల ప్రకాష్ రాజ్ జోరు కాస్త తగ్గి, రావు రమేష్ హవా కాస్త నడుస్తుండడం నిజమే. కాని ఇంతలో ప్రకాష్ రాజ్ పని అయిపోలేదు, రావు రమేష్ పాసింగ్ క్లవుడ్, ప్రకాష్ రాజ్ ఎప్పటికీ వెలిగిపోయే వర్సటైల్ యాక్టర్ […]

Advertisement
Update:2016-06-11 09:59 IST
పనిలేని కంపారిజన్‌తో ఇద్దరికీ గొడవ పెడుతున్నరా?
  • whatsapp icon

సినిమారంగంలో కాని థియేటర్‌లో గాని, ఒకొక్క నటుడిది ఒక్కో టాలెంట్. మనకు ఇప్పుడున్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో ‘ది బెస్ట్ ‘ అని అనిపించుకునే వారిలో ప్రకాష్ రాజ్ మరియు రావు రమేష్ తప్పక ముందు వరుసలో ఉంటారు. ఇటీవల ప్రకాష్ రాజ్ జోరు కాస్త తగ్గి, రావు రమేష్ హవా కాస్త నడుస్తుండడం నిజమే. కాని ఇంతలో ప్రకాష్ రాజ్ పని అయిపోలేదు, రావు రమేష్ పాసింగ్ క్లవుడ్, ప్రకాష్ రాజ్ ఎప్పటికీ వెలిగిపోయే వర్సటైల్ యాక్టర్ అంటూ కంపారిజన్స్ చాలా వస్తున్నాయి. ఇద్దరి టాలెంట్ విభిన్నం. ఇద్దరికీ ఎవరి స్టయిల్ వారికి ఉంటుంది. ఒకరి అవకాశాలు ఇంకొకరు దెబ్బతీసే పరిస్థితి ఏమీ లేదు. ఒకొక్క యాక్టర్‌కి ఒక గోల్డెన్ ఫేజ్ ఉంటుంది. ఇప్పుడు రావు రమేష్ కెరీర్ హై పాయింట్‌లో ఉంది. కాని ఇద్దరికీ తెలుగు సినిమా చరిత్రలో సుస్థిర స్థానం ఉంటుందనేది మాత్రం వాస్తవం. అంతోటిదానికి ఇప్పుడు ఎవరు గొప్ప అనే కంపేరిజన్స్ కేవలం టైంపాస్ గాసిప్ అని కొట్టిపడేయడం తప్ప చేయగలిగిందేమీ లేదు.

Tags:    
Advertisement

Similar News