ఆ విషయం ముందే తెలుసట..!
బాలీవుడ్ నటుడు సునిల్ శెట్టి తనయ అతియా శెట్టి బాలీవుడ్ లో అడుగు పెట్టి అప్పుడే ఏడాది అయ్యింది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయగా హీరో చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. అప్పుడే ఈ ముద్దుగుమ్మ పై గాసిప్స్ ప్రారంభం అయ్యాయి. అతియా బాలీవుడ్ యువ కథానాయకుడు అర్జున్ కుపూర్ తో ప్రేమలో ఉందంటూ వదంతులు హల్ చల్ చేస్తున్నాయి. ఈ మధ్య ముంబాయిలో జరిగిన ఒక వేడుకకు ఈ యువ జంట […]
Advertisement
బాలీవుడ్ నటుడు సునిల్ శెట్టి తనయ అతియా శెట్టి బాలీవుడ్ లో అడుగు పెట్టి అప్పుడే ఏడాది అయ్యింది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయగా హీరో చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. అప్పుడే ఈ ముద్దుగుమ్మ పై గాసిప్స్ ప్రారంభం అయ్యాయి. అతియా బాలీవుడ్ యువ కథానాయకుడు అర్జున్ కుపూర్ తో ప్రేమలో ఉందంటూ వదంతులు హల్ చల్ చేస్తున్నాయి. ఈ మధ్య ముంబాయిలో జరిగిన ఒక వేడుకకు ఈ యువ జంట కలిసి హాజరు కావడంతో మరింత గా రూమర్స్ బలపడ్డాయి. అయితే చాలా మంది హీరోయిన్స్ చెప్పినట్లే… అతియా కూడా ఇవన్నీ వదంతువులే, తమ మధ్య ఏమీ లేదని చెప్పింది. ఆయనా, తనేంటో తన కుటుంబ సభ్యులకు ముందే తెలుసు కాబట్టి… ఇటువంటి గాసిప్స్ కు తను ఏమీ భయపడనని తేల్చింది . మరి కెరీర్ పరంగా ఎస్టాబ్లీష్ కావాలని చూస్తున్న ఈ ముద్దుగుమ్మ కు మంచి బ్రేక్ ఎప్పటికి వస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.
Advertisement