త‌మ‌న్నా చెప్పేవన్నీ నిజాలేనా ?

ఇండ‌స్ట్రీలో హీరోయిన్ కెరీర్ లైఫ్ స్పాన్ చాల త‌క్కువ‌. వీప‌రీత‌మైన పోటి ఉంటుంది. ఫిల్మ్ డైరెక్ట‌ర్స్ ఎప్ప‌టికప్పుడు కొత్త ఫేస్ లు కావాల‌నే త‌లంపుతో వుంటారు. ముంబాయి నుంచి దిగుమతి చేసుకుని న‌చ్చితే ఆఫ‌ర్స్ ఇచ్చేస్తుంటారు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు టాలీవుడ్ లో వున్న హీరోయిన్స్ ఎక్కువమంది ముంబాయి నుంచి దిగుమతి అయిన వారనే చెప్పాలి. వారిలో త‌మ‌న్నా భాటియా కూడా ఒక‌రు. హ్యాపిడేస్ తో మెప్పించి.. 100%ల‌వ్ చిత్రంతో బిగ్ హిట్ అందుకుని వ‌ర‌స‌గా స్టార్ […]

Advertisement
Update:2015-04-16 15:00 IST

ఇండ‌స్ట్రీలో హీరోయిన్ కెరీర్ లైఫ్ స్పాన్ చాల త‌క్కువ‌. వీప‌రీత‌మైన పోటి ఉంటుంది. ఫిల్మ్ డైరెక్ట‌ర్స్ ఎప్ప‌టికప్పుడు కొత్త ఫేస్ లు కావాల‌నే త‌లంపుతో వుంటారు. ముంబాయి నుంచి దిగుమతి చేసుకుని న‌చ్చితే ఆఫ‌ర్స్ ఇచ్చేస్తుంటారు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు టాలీవుడ్ లో వున్న హీరోయిన్స్ ఎక్కువమంది ముంబాయి నుంచి దిగుమతి అయిన వారనే చెప్పాలి. వారిలో త‌మ‌న్నా భాటియా కూడా ఒక‌రు. హ్యాపిడేస్ తో మెప్పించి.. 100%ల‌వ్ చిత్రంతో బిగ్ హిట్ అందుకుని వ‌ర‌స‌గా స్టార్ హీరోలంద‌రి స‌ర‌సన న‌టించింది. అయితే కెరీర్ కు సంబంధించి త‌మ‌న్నా ఒక విష‌యం తెలిపింది.

ఒక ప్లాన్ ప్ర‌కారం వెళ్తుంటాం అని ఏ హీరోయినైన చెబితే అది వ‌ట్టి అబద్దమే అంటోంది. ఎందుకంటే.. పోటి ప్ర‌పంచం కాబ‌ట్టి.. ఎవ‌రికి ఎప్పుడు ఆఫ‌ర్ ఎటునుంచి వ‌స్తుందో తెలియ‌ద‌ని చెప్పారు. ఆఫ‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేస్తూ కూర్చోవాల్సిందే త‌ప్ప‌.. చేయ‌డానికి ఏముండ‌ద‌ని క్లారీటి ఇచ్చారు.ప్ర‌స్తుతం రాజ‌మౌళి బాహుబ‌లి చిత్రంలో రానా స‌ర‌స‌న యువ రాణి రోల్ చేసింది. అలాగే ర‌వితేజ స‌ర‌స‌న బెంగాల్ టైగ‌ర్ చిత్రం చేస్తుంది. బాలీవుడ్ నుంచి ఏదైనా పిలుపు వ‌స్తే జంప్ చేయ‌డానికి సిద్దంగా ఉంది. ఆఫ్ కోర్స్ కోలీవుడ్ ఎల్ల‌ప్పుడు త‌న కాల్షిట్ లో ఉంటుంది క‌దా.!

Tags:    
Advertisement

Similar News