డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ (డీసీసీబీ)లు, ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ (పీఏసీఎస్)ల పదవీ కాలాన్ని ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తొమ్మిది ఉమ్మడి జిల్లాల డీసీసీబీలతో పాటు 904 పీఏసీఎస్‌ల పదవీకాలం ఇదివరకే ముగిసింది. దీంతో ప్రభుత్వం వాటి కాలపరిమితి పొడిగించింది. పీఏసీఎస్‌ల ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోకపోవడంతోనే వాటి కాలపరిమితిని పొడిగించారు.
Previous Articleకాంట్రాక్టు టీచర్లుగా డీఎస్సీ -2008 బాధితులు
Next Article డబ్ల్యూపీఎల్ లో బెంగళూరు గ్రాండ్ విక్టరీ
Keep Reading
Add A Comment