ఇంటింటి కుటుంబ సర్వే ఓట్ల కోసం కాదు
త్వరలోనే రాష్ట్రంలో నూతన విద్యుత్ పాలసీ
ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేసి వలసలు అరికడుతాం
మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతాం