జమ్మూకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం
జమ్మూకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా అక్టోబర్ 16న ప్రమాణం
నేషనల్ కాన్ఫరెన్స్ ఎల్పీ నేతగా ఒమర్ అబ్దుల్లా
జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదానే ఎజెండా