డిప్యూటీ సీఎం భట్టికి హరీశ్ రావు చాలెంజ్
ప్రివిలేజ్ నోటీసులతోనే మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వం నిజాలు చెప్పింది
ధైర్యముంటే ఈ - రేస్ పై చర్చ పెట్టండి
కేటీఆర్‌పై అన్యాయంగా కేసు నమోదు చేశారు : హారీశ్‌రావు