మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు
చాదర్‌ఘాట్ శంకర్ నగర్ బస్తీలో నిర్మాణాలను కూల్చివేస్తున్న అధికారులు
Advertisement
మూసీ సుందరీకరణ పేరుతో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ కార్యాచరణ ప్రారంభించింది. మూసీ పరివాహక ప్రాంతాలైన చాదర్‌ఘాట్ శంకర్ నగర్ బస్తీలో నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. మూసీ ఒడ్డున ఆర్‌బీఎక్స్ అని రాసి ఉన్నఖాళీ చేసిన ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. త్వరలోనే మరికొన్ని ప్రాంతాల్లో కూల్చివేతలు మొదలుపెట్టనున్నట్లు తెలిపారు.
Advertisement