కొండగల్‌లో బీఆర్‌ఎస్‌ నేడు రైతు దీక్ష

రుణమాఫీ పూర్తి చేయాలని, రైతుభరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ దీక్షలు

Advertisement
Update:2025-02-10 10:00 IST

కొండగల్‌ నియోజకవర్గం కోస్గీలో బీఆర్‌ఎస్‌ నేడు రైతు దీక్ష చేపట్టనున్నది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. రుణమాఫీ పూర్తి చేయాలని, రైతుభరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈ దీక్షలు చేపడుతున్నారు. దీనిలోభాగంగా నేడు సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొండగల్‌లోని కోస్గీ ఈ దీక్ష చేపడుతున్నారు. ఈ సభకు వేలాదిగా రైతులు హాజరుకావాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి కోరారు. 

Tags:    
Advertisement

Similar News