ఛాంపియన్స్ ట్రోపీ..ఆసీస్ లక్ష్యం ఎంతంటే..?

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ ఓ మోస్తరు స్కోరు చేసింది.;

Advertisement
Update:2025-02-28 18:36 IST

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీలో ఈ గ్రూప్-బి లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అప్గాన్ 273 పరుగులకు ఆలౌటైంది. సెదిఖుల్లా అటల్ 85, అజ్మతుల్లా 67, ఇబ్రాహీం 22, హష్మతుల్లా 20, రషీద్ 19 పరుగులు చేశారు. ఇక ఆసీస్ బౌలర్ల లో బెన్ 3, స్పెన్సర్, జంపా చెరో రెండు వికెట్లు, ఎల్లిస్, మ్యాక్సివెల్ చెరో వికెట్ తీశారు. విజయం కోసం కంగారులు 274 పరులుగు చేయాల్సి ఉంది. ఈ వన్డే మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీ ఫైనల్ కి వెళ్తుంది. ఓడిన జట్టుకు అవకాశాలు ఉండకపోవచ్చు. ఇంగ్లండ్ పై వేసినట్టే బౌలింగ్ ఆస్ట్రేలియా పై వేస్తే.. అప్గానిస్తాన్ గెలిచే అవకాశం ఉందని పలువురు క్రీడాభిమానులు పేర్కొంటున్నారు.

Tags:    
Advertisement

Similar News