తారల తళుకుబెళుకులు.. సోషల్ మీడియా లుక్స్
కూతురితో కలిసి డాన్స్ చేసిన శ్రియ. దిశా పటానీ కొత్త ఫొటోషూట్ అదిరింది. జాన్వి కపూర్ మేకప్ టిప్స్..
Advertisement
అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సందడి చేస్తుంటారు తారలు. ప్రతి రోజూ తమకు సంబంధించిన కొత్త ఫొటోలు లేదా కొత్త అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తారలు ఏం చేశారు..? హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోషూట్స్, వాళ్ల అల్లరి, హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేయండి..
Advertisement