ఆచార్య మూవీ హైలెట్స్ ఇవే

ఆచార్య మూవీకి సంబంధించి రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొస్తూనే ఉంది. మరోవైపు ఈ సినిమాలో హైలెట్ ఎపిసోడ్స్ ఏంటనే విషయంపై కొన్ని ఫీలర్లు బయటకు వచ్చాయి. అవేంటో చూద్దాం. కొరటాల శివ సినిమాలంటేనే ఆడియన్స్ బ్లాక్స్ కోసం చూస్తారు. అతడి సినిమాల్లో కొన్ని బ్లాక్స్ బాగా హైలెట్ అవుతాయి. మిర్చిలో రైన్ ఫైట్, శ్రీమంతుడులో మామిడితోపు ఎపిసోడ్, భరత్ అనే నేను సినిమాలో సినిమా హాల్ ఎపిసోడ్.. ఇలా బ్లాక్స్ వారీగా క్లిక్ అవుతుంటాయి. ఆచార్యలో కూడా […]

Advertisement
Update:2021-03-05 12:27 IST

ఆచార్య మూవీకి సంబంధించి రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొస్తూనే ఉంది. మరోవైపు ఈ సినిమాలో
హైలెట్ ఎపిసోడ్స్ ఏంటనే విషయంపై కొన్ని ఫీలర్లు బయటకు వచ్చాయి. అవేంటో చూద్దాం.

కొరటాల శివ సినిమాలంటేనే ఆడియన్స్ బ్లాక్స్ కోసం చూస్తారు. అతడి సినిమాల్లో కొన్ని బ్లాక్స్ బాగా హైలెట్ అవుతాయి. మిర్చిలో రైన్ ఫైట్, శ్రీమంతుడులో మామిడితోపు ఎపిసోడ్, భరత్ అనే నేను సినిమాలో సినిమా హాల్ ఎపిసోడ్.. ఇలా బ్లాక్స్ వారీగా క్లిక్ అవుతుంటాయి. ఆచార్యలో కూడా అలాంటి ఎపిసోడ్స్ కొన్ని ఉన్నాయంటున్నారు. మరీ ముఖ్యంగా చిరంజీవి ఇంట్రో సీన్, చరణ్ ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు మేజర్ ఎస్సెట్స్ గా చెబుతున్నారు.

ఇక ఈ సినిమా అప్ డేట్స్ విషయానికొస్తే.. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో జరుగుతున్న షెడ్యూల్ ఇవాళ్టితో ముగిసింది. చరణ్, భార్య ఉపాసనతో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు. అటు చిరంజీవి, కొరటాల కూడా షూటింగ్ కు ప్యాకప్ చెప్పేశారు. నెక్ట్స్ షెడ్యూల్ హైదరాబాద్ లోనే ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News