నెట్ ఫ్లిక్స్ టాప్-10 సినిమాలు ఇవే

ఒరిజినల్ కంటెంట్ విషయంలో నెట్ ఫ్లిక్స్ కు పోటీగా మరో ఓటీటీ లేదు. అమెజాన్ ప్రైమ్ కంపెనీ కొత్త సినిమాలు కొని పెడుతుంది తప్ప, ఒరిజినల్ కంటెంట్ లో మాత్రం నెట్ ఫ్లిక్స్ దే ఆధిపత్యం. ఎక్కువమంది ఈ ఓటీటీని ఇష్టపడేది కూడా ఇందుకే. ఈ ఏడాది కూడా అద్భుతమైన కంటెంట్ ను రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్. వీటిలో సూపర్ హిట్టయిన టాప్-10 ఒరిజినల్ మూవీస్ లిస్ట్ ను ప్రకటించింది. మొదటి 4 వారాల్లో వచ్చిన […]

Advertisement
Update:2020-07-19 06:11 IST

ఒరిజినల్ కంటెంట్ విషయంలో నెట్ ఫ్లిక్స్ కు పోటీగా మరో ఓటీటీ లేదు. అమెజాన్ ప్రైమ్ కంపెనీ కొత్త సినిమాలు కొని పెడుతుంది తప్ప, ఒరిజినల్ కంటెంట్ లో మాత్రం నెట్ ఫ్లిక్స్ దే ఆధిపత్యం. ఎక్కువమంది ఈ ఓటీటీని ఇష్టపడేది కూడా ఇందుకే.

ఈ ఏడాది కూడా అద్భుతమైన కంటెంట్ ను రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్. వీటిలో సూపర్ హిట్టయిన టాప్-10 ఒరిజినల్ మూవీస్ లిస్ట్ ను ప్రకటించింది. మొదటి 4 వారాల్లో వచ్చిన వ్యూస్ ను బయటపెట్టింది. నెట్ ఫ్లిక్స్ లో సూపర్ హిట్టయిన ఒరిజినల్ మూవీగా ‘ఎక్స్ ట్రాక్షన్’ నిలిచింది.

నెట్ ఫ్లిక్స్ టాప్-10 మూవీస్ (మొదటి 4 వారాల వ్యూస్)

1. ఎక్స్ ట్రాక్షన్ – 99 మిలియన్
2. బర్డ్ బాక్స్ – 89 మిలియన్
3. స్పెన్సర్ కాన్ఫిడెన్షియల్ – 85 మిలియన్
4. 6-అండర్ గ్రౌండ్ – 83 మిలియన్
5. మర్డర్ మిస్టరీ – 73 మిలియన్
6. ది ఐరిష్ మేన్ – 64.2 మిలియన్
7. ట్రిపుల్ ఫ్రాంటియర్ – 63 మిలియన్
8. ది రాంగ్ మిస్సీ – 59 మిలియన్
9. ది ప్లాట్ ఫామ్ – 56.2 మిలియన్
10. ది పెర్ ఫెక్ట్ డేట్ – 48 మిలియన్

Tags:    
Advertisement

Similar News