సమంత జీవితమే ఒక వింతట..!
ఏదో ఒక వ్యాఖ్య చేస్తూ సమంత ఎప్పుడు మీడియాలో ఉంటూనే వుంటుంది. అయితే ఏది మాట్లాడినా చివరికి తన స్టేట్ మెంట్ ను కన్విన్స్ చేసుకోవడంలో నెంబర్ వన్. ఏ మాయ చేశావే చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ కొట్టిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా జనతా గ్యారేజ్ తో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుని విజయానందంతో ఉంది. దీనికి తోడు.. తన లక్కీ హీరో నాగ చైతు తో ప్రేమ.. నాగార్జున […]
Advertisement
ఏదో ఒక వ్యాఖ్య చేస్తూ సమంత ఎప్పుడు మీడియాలో ఉంటూనే వుంటుంది. అయితే ఏది మాట్లాడినా చివరికి తన స్టేట్ మెంట్ ను కన్విన్స్ చేసుకోవడంలో నెంబర్ వన్. ఏ మాయ చేశావే చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ కొట్టిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా జనతా గ్యారేజ్ తో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుని విజయానందంతో ఉంది. దీనికి తోడు.. తన లక్కీ హీరో నాగ చైతు తో ప్రేమ.. నాగార్జున వీరిద్దరి కి పెళ్లి చేయడానికి అంగీకరించడం.. చూస్తుంటే.. సమంత ప్రస్తుతం ఫుల్ పాజిటివ్ మూడ్ లో ఉందని చెప్పొచ్చు.
ఇదిలా వుంటే.. తన జీవితమే ఒక వింత అంటోంది. ప్రపంచంలో ఏడు వింతలున్నాయి. తన జీవితంలో అంతకు మించిన వింతలున్నాయని చెబుతోంది. తన లైఫ్ ను రివైండ్ చేసుకుంటే.. ఇప్పటి వరకు తన జీవితంలో జరగవని భావించిన ప్రతీది జరుగుతూ వచ్చిందట. హీరోయిన్ గా తనకు ఈస్థాయి వస్తుందని కలలో కూడా ఊహించలేదట. తనకు వస్తున్న గుర్తింపు.. గౌరవం..అన్ని ఇలాగే జరిగాయట. అయితే ఇవన్నీ మాయం అవుతాయోమో ననే బెంగ కలుగుతుందట సమంతకు …ఇదోంటే మరి.!
Advertisement