అమ్మను...ఆమె ప్రేమించిన వ్యక్తితో క‌లిపారు!

త‌ల్లికి పెళ్లిచేయాల‌ని త‌పించిన కూతురి క‌థ‌ను అప్పుడెప్పుడో స్వాతి సినిమాలో చూశాం. అదే క‌థ ఇప్పుడు మ‌న క‌ళ్ల‌ముందుకు వ‌చ్చింది. త‌ల్లి త‌న టీనేజిలో ప్రేమించిన వ్య‌క్తిని వివాహం చేసుకోలేక‌పోయింద‌ని తెలుసుకున్న కుమార్తెలు ఆమె ప్రేమ‌క‌థ‌ను సుఖాంతం చేశారు. కేర‌ళ‌లోని కొల్లాంలో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. అనితా చెంబువిల‌యిల్‌(52), 32 ఏళ్ల క్రితం 1984లో ప‌ద‌వ‌త‌ర‌గతి చ‌దువుతుండ‌గా త‌న ట్యూష‌న్ టీచ‌ర్ విక్ర‌మ‌న్ ప్రేమ‌లో ప‌డింది. అయితే అనిత త‌ల్లిదండ్రులు అందుకు అంగీక‌రించ‌క‌పోవ‌టంతో ఆమె మ‌రో వ్య‌క్తిని […]

Advertisement
Update:2016-07-28 08:24 IST

ల్లికి పెళ్లిచేయాలని పించిన కూతురి ను అప్పుడెప్పుడో స్వాతి సినిమాలో చూశాం. అదే ఇప్పుడు ళ్లముందుకు చ్చింది. ల్లి టీనేజిలో ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోలేకపోయిందని తెలుసుకున్న కుమార్తెలు ఆమె ప్రేమను సుఖాంతం చేశారు. కేరలోని కొల్లాంలో సంఘ చోటుచేసుకుంది. అనితా చెంబువిలయిల్‌(52), 32 ఏళ్ల క్రితం 1984లో గతి దువుతుండగా ట్యూషన్ టీచర్ విక్రన్ ప్రేమలో డింది. అయితే అనిత ల్లిదండ్రులు అందుకు అంగీకరించపోవటంతో ఆమె రో వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు లిగారు. అయితే రువాత ఏవో కారణాలతో ఆమె ర్త ఆత్మత్యకు పాల్పడ్డారు. అప్పటినుండి అనిత ష్టడి కూతుళ్లను పెద్దచేసి, మంచి దువులు దివించారు.

విక్రన్ కూడా అనితకు దూరంగా వెళ్లిపోయి ముప్పయ్యేళ్లు రాజకీయ కార్యర్తగా జీవితం డిపేశారు. విడిపోయిన రువాత వారెప్పుడూ లుసుకున్నది లేదు. అయితే క్రమంలో సారి అనిత కుమార్తె అథిరా దాథన్కు ల్లి ప్రేమ విషయం తెలిసింది. కుమార్తెలిద్దరూ ఆమెని విక్రన్తో పాలని అనుకున్నారు. కానీ అనిత వారి పెళ్లిళ్ల రువాత చూద్దాం… అంటూ దాటవేశారు. కుమార్తెలిద్దరూ పెళ్లిళ్ల రువాతవారు అనుకున్న ని చేశారు. నెల 21 విక్రన్తో అనిత వివాహం రిపించారు. అలా కూతుళ్లిద్దరూ లిసి ల్లి తొలిప్రేమ కు శుభం కార్డు వేశారు.

Tags:    
Advertisement

Similar News