చెప్పా చెయ్యకుండా కాజల్‌ని వాడేసుకుంటున్నారు!
ఇటీవల కాజల్ అగర్వాల్ తన బాలివుడ్ సినిమా ‘దో లఫ్జో కి కహాని ‘ షూటింగ్ కోసం విదేశాలు వెళ్ళింది. అక్కడ షూటింగ్లో కాలికి బాగా గాయం అయ్యింది. కాని షూటింగ్ క్యాన్సిల్ చెయ్యడానీ వీలు లేదు ఎందుకంటే అది విదేశీ షెడ్యూల్. కాలికి గాయంతో ఆమె నడువలేదు కనుక సీన్ మార్చి, హీరో ఆమెను వీపు పైన మోసుకెళ్లే రొమాంటిక్ సీన్‌ని షూట్ చేసారట ఒక రొమాంటిక్ పాటలో. ఆమె కాలిగాయం దర్శకుడిలో క్రియేటివిటీని బయటికి తీసుకు […]
ఇటీవల కాజల్ అగర్వాల్ తన బాలివుడ్ సినిమా ‘దో లఫ్జో కి కహాని ‘ షూటింగ్ కోసం విదేశాలు వెళ్ళింది. అక్కడ షూటింగ్లో కాలికి బాగా గాయం అయ్యింది. కాని షూటింగ్ క్యాన్సిల్ చెయ్యడానీ వీలు లేదు ఎందుకంటే అది విదేశీ షెడ్యూల్. కాలికి గాయంతో ఆమె నడువలేదు కనుక సీన్ మార్చి, హీరో ఆమెను వీపు పైన మోసుకెళ్లే రొమాంటిక్ సీన్‌ని షూట్ చేసారట ఒక రొమాంటిక్ పాటలో. ఆమె కాలిగాయం దర్శకుడిలో క్రియేటివిటీని బయటికి తీసుకు వచ్చిందన్నమాట. అనుకోకుండా లభించిన అవకాశం.
వీపుపైన ఎక్కించుకోవడంతో రొమాన్స్ ఆగలేదు. ఇదే సినిమా షూటింగ్లో కాజల్ మరియు హీరో రణదీప్ హుడా మధ్య ఒక ఇంటెన్స్ సీన్ షూట్ చేస్తున్నారు. ఆ సీన్లోని భావోద్వేగాలకు నిజంగానే లీనమయ్యిపోయిన హీరో రణదీప్ అకస్మాత్తుగా.. కాజల్ ని దగ్గరకు లాగేసుకుని గట్టిగా పెదవులపై కిస్ చేయడం మొదలుపెట్టేసరికి కాజల్ షాక్ అయ్యి.. పక్కకి జరిగి… ‘కట్ ‘ చెప్పి తనకు కేటాయించిన వ్యానిటీ వ్యాన్‌లో తలుపుల బిగించి కూర్చుంది.. అసలు కిస్సింగ్ సీన్ ఉందని ఆమెకు తెలియ పరచనేలేదట ఆ సినిమా దర్శక నిర్మాతలు. కాజల్ ఇప్పటివరకు ‘నో కిస్సింగ్ క్లాజ్ ‘ తన సినిమా కాంట్రాక్టులలో తప్పనిసారిగా పాటిస్తుంది. కాని బాలివుడ్ జనాలు చెప్ప చెయ్యకుండా కాజల్‌ని బాగానే వాడేసుకున్నారు మరి.
Click on Image to Read: