పాట రాసి, పాడి, చిందేసిన ఆలీ

బాల నటుడిగా తెలుగు తెరకి పరిచయమై హీరోగా, కమేడియన్ గా, టీవీ ప్రోగ్రామ్ ప్రెజెంటర్‌గా, యాంకర్‌గా అలరిస్తు వస్తున్న నటుడు ఆలీ. ఎంద చాట, కాట్రవల్లి అనే కొత్త పదాలతో తనకంటు ఒక ఇమేజ్ కూడా సంపాదించుకున్నాడు ఆలీ. ప్రస్తుతం దర్శకురాలు చునియా రూపొందిస్తున్న పడేసావే చిత్రం కోసం ఆలీ గొంతుకలిపాడు. ఓ పాటను పాడడమే కాదు.. ఆ పాటకు తానే చిందేసాడు. మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఈ పాటను రాసింది కూడా ఆలీనే. […]

Advertisement
Update:2016-02-17 02:32 IST

బాల నటుడిగా తెలుగు తెరకి పరిచయమై హీరోగా, కమేడియన్ గా, టీవీ ప్రోగ్రామ్ ప్రెజెంటర్‌గా, యాంకర్‌గా అలరిస్తు వస్తున్న నటుడు ఆలీ. ఎంద చాట, కాట్రవల్లి అనే కొత్త పదాలతో తనకంటు ఒక ఇమేజ్ కూడా సంపాదించుకున్నాడు ఆలీ. ప్రస్తుతం దర్శకురాలు చునియా రూపొందిస్తున్న పడేసావే చిత్రం కోసం ఆలీ గొంతుకలిపాడు. ఓ పాటను పాడడమే కాదు.. ఆ పాటకు తానే చిందేసాడు. మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఈ పాటను రాసింది కూడా ఆలీనే. ఇలాంటి పాటను కేవలం ఆలీ మాత్రమే వ్రాయగలడు. ఎందుకంటే ఈ పాటలో ఆలీ వాడిన భాష” తన సొంత భాష ఎంద చాట. కావాలంటే మీరు ఒకసారి విని ఆనందించండి.

https://www.youtube.com/watch?v=BZUsYQqzz1M

 

Tags:    
Advertisement

Similar News