టీటీడీ చైర్మన్‌కు నచ్చని తిరుమల లడ్డు
గతంలో ఎంతోబాగుండే తిరుమల లడ్డు ఇప్పుడు పాడైపోయిందని, పాత నాణ్యతలేదని, త్వరగా చెడిపోతుందని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేసాడు. లడ్డు కౌంటర్లలో పనిచేసే వాళ్ళలో అవినీతి పెరిగిపోయిందని, వారికి జీతాలు అతి తక్కువగా ఉండటం కూడా వాళ్ళ అవినీతికి ఒక కారణం అని కృష్ణమూర్తి చెప్పారు. సాధారణంగా ఇలాంటి ఫిర్యాదులన్నీ భక్తులు చేస్తుంటారు. కానీ సాక్షాత్తు టీటీడీ చైర్మన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించింది. నాణ్యమైన లడ్డూల తయారీకి, అవినీతిలేని విక్రయాలకు […]
గతంలో ఎంతోబాగుండే తిరుమల లడ్డు ఇప్పుడు పాడైపోయిందని, పాత నాణ్యతలేదని, త్వరగా చెడిపోతుందని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేసాడు. లడ్డు కౌంటర్లలో పనిచేసే వాళ్ళలో అవినీతి పెరిగిపోయిందని, వారికి జీతాలు అతి తక్కువగా ఉండటం కూడా వాళ్ళ అవినీతికి ఒక కారణం అని కృష్ణమూర్తి చెప్పారు. సాధారణంగా ఇలాంటి ఫిర్యాదులన్నీ భక్తులు చేస్తుంటారు. కానీ సాక్షాత్తు టీటీడీ చైర్మన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించింది. నాణ్యమైన లడ్డూల తయారీకి, అవినీతిలేని విక్రయాలకు ఆయన చర్యలు తీసుకుంటే అడ్డుపడుతున్నావారెవరో?