నెహ్రూ మేనకోడలి సంచలన నిర్ణయం
భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మేనకోడలు, ప్రముఖ రచయిత్రి నయనతార సెహగల్ తనకు లభించిన జాతీయ పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి కేంద్రానికే ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. నరేంద్ర మోడీ ప్రధానిగా ఎన్నికయినప్పటి నుంచి దేశంలో ప్రజాస్వామిక వాతావరణం చెడిపోయిందని, సాంస్కృతిక వైవిధ్యానికి తూట్లు పొడిచే ప్రక్రియ వేగవంతమైందని సెహగల్ విమర్శించారు. అందుకే ఎన్డీఏ తీరుకు నిరసనగా తనకు లభించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి వెనక్కి ఇస్తేస్టున్నట్లు చెప్పారు.