హర్యానా ప్రైవేటు స్కూళ్లలో ఈబీసీలకు రిజర్వేషన్లు
గుజరాత్‌లో పటేళ్ల ఉద్యమం ఇతర రాష్ర్టాల్లో కూడా ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తున్నది. హర్యానాలోని ప్రైవేటు స్కూళ్లలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈబీసీ) విద్యార్థులకు పది శాతం ఉచిత సీట్లు కేటాయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 2 నుంచి 12వ తరగతి దాకా ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Advertisement