ఏపీ డీజీపీకి మాతృ వియోగం!
ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడికి మాతృవియోగం కలిగింది. రాముడి తల్లి గోవిందమ్మ (87) హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. శనివారం ఉదయం మృతిచెందారు. కొద్దిరోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుంటంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. శనివారం ఉదయం పరిస్థితి విషమించడంతో గోవిందమ్మ మరణించారు. దీంతో గోవిందమ్మ భౌతికకాయాన్ని ఆమె సొంత గ్రామమైన అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం నార్సింగ్ పల్లికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Advertisement