రాష్ట్రపతి వద్దకు గుజరాత్ ఉగ్ర బిల్లు

పోలీసులు ఎవరినైనా అనుమానితులుగా భావిస్తే.. ఎటువంటి అనుమతి లేకుండానే ఆ వ్యక్తికి సంబంధించిన ఫోన్‌కాల్స్‌ను ట్యాప్ చేసి సాక్ష్యాలను సేకరించడానికి అవకాశం కల్పించే బిల్లును గుజరాత్‌ ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదానికి పంపింది. గుజరాత్ ఉగ్రవాద నియంత్రణ, వ్యవస్థీకృత నేరాల (జీసీటీవోసీ) బిల్లు పేరిట రూపొందించిన ఈ బిల్లు యూపీఏ హయాంలో రెండుసార్లు తిరస్కరణకు గురైంది.

Advertisement
Update:2015-09-24 18:40 IST

Tags:    
Advertisement

Similar News