బెంగాల్ క్రికెట్ సారధిగా సౌరవ్ గంగూలీ
క్యాబ్ (క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్)కు ఛైర్మన్గా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరు ఖరారైంది. గంగూలీ పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీతో సమావేశమైన తర్వాత ఈ విషయాన్ని ప్రకటించారు. మరో వైపు క్యాబ్ సంయుక్త కార్యదర్శిగా దాల్మియా కుమారుడు అభిషేక్ పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. జగ్మోహన్ దాల్మియా మృతితో క్యాబ్ అధ్యక్ష స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఈ స్థానంలో ఇపుడు గంగూలిని నియామకం జరిగింది.